రక్తమే జయం – రక్తమే జయం

యం – రక్తమే జయం 

రక్తమే జయం –  రక్తమే జయం-  

కల్వరి యేసుని – రక్తమే జయం 

కరుణా యేసుని – రక్తమే జయం 

పాపాన్ని కడిగిన – రక్తమే జయం 

శాపాన్ని మారిన – రక్తమే జయం 

పరిశుద్ధ పరచిన – రక్తమే జయం 

శాంతిని నొసగిన –  రక్తమే జయం 

విడుదల నిచ్చిన –  రక్తమే జయం 

కొరతలు తీర్చిన –   రక్తమే జయం 

జయము నిచ్చిన –  రక్తమే జయం 

బలము నొసగిన –   రక్తమే జయం 

ద్వేషము తీర్చిన –  రక్తమే జయం 

ప్రేమను నింపిన – రక్తమే జయం 

అధికరా మోసగీన –  రక్తమే జయం 

ఆశ్రయ దుర్గమైన – రక్తమే జయం 

సాతాన్ను బంధించిన  –   రక్తమే జయం 

నాకొసం  క్రయమైన –  రక్తమే జయం 

సందేహం తీర్చిన –    రక్తమే జయం 

పరలోక మార్గమైన -రక్తమే జయం