రక్తమే జయం యేసు రక్తమే జయం

 

రక్తమే జయం యేసు రక్తమే జయం (2) 

హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా  

1.పరిశుధ్ద పరచును యేసురక్తము (2)(నను)  

పరమున చేర్చును యేసురక్తము (2) (పరి|రక్తమే| 

2.జయమిచ్చు రక్తము యేసురక్తము (2)(నను)  

జీవింప చేయును యేసురక్తము (2) (జయ) |రక్తమే