రక్తంజయం రక్తంజయం కల్వరి యేసుని రక్తంజయం

 

రక్తంజయం రక్తంజయం కల్వరి యేసుని  రక్తంజయం  

రక్తంజయం రక్తంజయం కరుణామయునీ రక్తంజయం (2) 

యేసురక్తమే విజయం ——— జయం జయం 

యేసురక్తమే విజయం  (2) 

1.పాపం తొలగించు రక్తంజయం 

పరిశుద్దులుగ చేయు  రక్తంజయం (2) 

శాపమున్ బాపును రక్తంజయం    (2) 

సమాదాన మిచ్చును రక్తంజయం (2) :యేసుః 

2.సాతానున్ తరుమును రక్తంజయం 

స్వస్తత నిచ్చును రక్తంజయం  (2) 

అధికార మిచ్చును రక్తంజయం (2) 

అధ్బుతాలు చేయును రక్తంజయం (2) :రక్తంజయం: