రండి రండి రండయో..రక్షకుడు పుట్టెను

 

రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2) 

రక్షకుని చూడను రక్షణాలు పొందను (2)        ||రండి|| 

 

యూదుల యూదట రాజుల రాజట (2) 

రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) 

యూదుల యూదట రాజుల రాజట (2) 

రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2)        ||రండి|| 

 

బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) 

పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) 

బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) 

పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)        ||రండి|| 

 

సాతాను సంతలో సంతోషమేదిరా (2) 

సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) 

సాతాను సంతలో సంతోషమేదిరా (2) 

సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2)        ||రండి||