రండి యుత్సహించి పాడుదము – రక్షణ దుర్గము మన ప్రభువే

 

రండి యుత్సహించి పాడుదము  

రక్షణ దుర్గము మన ప్రభువే  

1. రండి కృతజ్ఞత స్తోఁతముతో   ారాజు సన్నిధి కేగుదము  

సఁత్పభు నామము కీర్తనలన్ –  సంతోష గానము చేయుదము “రండి” 

 

2. మన ప్రభువే మహో దేవుండు   ఘన మాహోత్మ్యముగల రాజు 

 భుమ్య గాధపులోయలును –  భుధర శిఖరము లాయనవే  “రండి” 

 

3. సముఁదము సృష్టించె నాయనదే   సత్యుని హస్తమే భువిఁజేసెన్  

  ఆయన దైవము పాలితుల –  మాయన మేపెడి గొఱ్ఱలము  “రండి” 

 

4. ఆ ప్రభు సన్నిధి మెాఁకరించి   ఆయన ముందర మెుక్కుదము 

  ఆయన మాటలు గైకొనిన – నయ్యవి మనకెంతో మేలగును  “రండి” 

 

5. తంఁడి కుమార శుద్ధాత్మకును – దగు స్తుతి మహిములు కల్గుఁగాక 

 ఆదిని నిప్పుడు నెల్లప్పుడు –  నయీనట్లు యుగముల నౌను ఆమేన్  తండ్రి