రండయ్య రండి రండి పోదామురండయ్య రండి రండి పోదాము

 

రండయ్య రండి రండి పోదామురండయ్య రండి రండి పోదాము 

1. పాడైనా జీవితాలు – పదిలపరచుకుందాముపరమాత్ముని రాకడకు – ప్రార్ధనలు చేద్దాముదుర్ధినములు రాకముందె – ధరణి విడచి పోకముందె 

2. ముదురాకు రాలెనని – చిగురాకు నవ్వేనటచిరకాల ముందునని – ధ్యానము సమకూర్చెనటఈ రాత్రి తన ప్రాణము – పోవు సంగతి మరచెనట 

3. మొహమాట పడకండి – ముందడుగు వేయండివెనుదిరిగి చూడకండి – ఎవరు మీతో రారండిపాపములను వదలండి – ప్రభు సన్నిధి చేరండి