యేసో ఎంతవరాల మనసో నీది

 

యేసో ఎంతవరాల మనసో నీది  

సిత్ర సిత్రాలుగ ఇన్నానయ్య ఊసు 

ప్రభువా హైలెస్సో   నీ  మహిమే హైలెస్సో 

1.గాలివానొచ్చి నడిఏటిలోన నావ అల్లాడగా నీవేకాపాడినావే  

హాకంట చూడంగ గాలాగిపోఏ  అళలే చల్లారెనే మహిమచూపించినావే 

నిన్నుపొడంగ నేనెంతవాడ నీటిమడుగుల్లో చాపంటివాడ 

నాదారి గోదారిలో బతుకేహైలెస్సో యేసో పలికేనీదాసో యేసో 

2.దిక్కులేనట్టి దీనార్తులంటె నీవు కురిసేదయా నాడేతెలిసిందయా  

హోజంతుబలులిచ్చె మూడాత్ములంటె నీలోకలిగేసొదా కరునే ఎదజల్లగా 

నీవేరేవంట ఏనావకైన నీవేకడలంట ఏవాగుకైన ఉప్పొంగు నీప్రేమలో 

తడిసే  హైలెస్సో  మడిసే  నీదాసో       యేసో