యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికియేసే జీవం యేసే గమ్యం యేసే గమనము

 

యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికియేసే జీవం యేసే గమ్యం యేసే గమనము పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం 

1. పలురకాల మనుషులు పలుచిధాలు పలికినమాయలెన్నో చేసిన లోలలెన్నో చూపినయేసులోనే నిత్య జీవం యేసులోనే రక్షణ (2) 

2. బలము లేనివారికి బలమునిచ్చుదేవుడుకృంగియున్నవారిని లేవనెత్తు దేవుడుయేసులోనే నిత్యరాజ్యం యేసులోనే విడుదల (2)