యేసే మార్గము యేసే సత్యము

 

యేసే మార్గము యేసే సత్యము  2 

మోడుబారిన జీవితాలకు యేసయ్యే వెలుగుమోడుబారిన జీవితాలకు యేసయ్యే జీవము  యేసే                       

1.శత్రువులనుజయించుటకుఆయుధమేమున్నది              

సహించుటకు మాకేమి బలమున్నది2 

ప్రార్ధనే ఆయుధం ప్రార్ధనే మా బలం ॥2     యేసే        

                

2.దప్పిగొన్న మాకు దాహమును    

తీర్చేది నీవైయున్నది ఆకలిగొన్న మాకు ఆహరము దయచేయ నీవైయున్నది    2                 యేసే