యేసే నా మార్గము యేసే నా సత్యముజీవమని పాడెదం

 

యేసే నా మార్గము యేసే నా సత్యము 

జీవమని పాడెదం (2) 

 

పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు 

ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును 

నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు 

రోగములన్నిటిని స్వస్థపరచువాడు         ||యేసే నా|| 

 

యేసే నా సర్వము యేసే నా సమస్తము 

ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం 

నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు 

రోగములన్నిటిని స్వస్థపరచువాడు        ||యేసే నా|| 

 

యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్ 

యు ఆర్ ది లైఫ్ మై లార్డ్ (2)