యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము

 ఆశ్రయము యేసే నా ఆధారము 

నా కోట నీవే… నా దుర్గము నీవే నా కాపరి నీవే ||2|| 

 

1. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా 

కష్టాల ఊభిలో కూరుకున్ననూ ||2|| 

నన్ను లేవనెత్తును నన్ను బలపరచును 

నాకు శక్తినిచ్చి నడిపించును ||2||       ||యేసే నా|| 

 

2. జీవ నావలో తుఫాను చెలరేగినా 

ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా ||2|| 

నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును 

చుక్కాని అయి దారిచుపును ||2||       ||యేసే నా|| 

 

3. దినమంతయు చీకటి అలుముకున్ననూ 

బ్రతుకే భారమైన సంద్రమైననూ ||2|| 

నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును 

నా నావలో నాతో నుండును ||2||         ||యేసే నా||