యేసే దైవము – యేసే జీవమునా క్రీస్తే సర్వము – నిత్య జీవము

 

యేసే దైవము – యేసే జీవమునా క్రీస్తే సర్వము – నిత్య జీవము (2) 

మహిమా నీకే ఘనతా నీకేనిన్నే పూజించి నే ఆరాధింతునుయేసయ్యా నా యేసయ్యాయేసయ్యా నా యేసయ్యా (3)       యేసే 

యేసే నా ఆశ్రయముయేసే నా ఆధారమునా కోట నీవే… నా దుర్గము నీవేనా కాపరి నీవే ॥2 

 

1.శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినాకష్టాల ఊభిలో కూరుకున్ననూ ॥2 

నన్ను లేవనెత్తును నన్ను బలపరచునునాకు శక్తినిచ్చి నడిపించును ॥2||      యేసే నా॥ 

 

2.జీవ నావలో తుఫాను చెలరేగినాఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా ॥2 

నాకు తోడైయుండును నన్ను దరి చేర్చునుచుక్కాని అయి దారిచుపును ॥2||      యేసే నా॥ 

 

3.దినమంతయు చీకటి అలుముకున్ననూబ్రతుకే భారమైన సంద్రమైననూ ॥2 

నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించునునా నావలో నాతో నుండును ॥2||        యేసే నా॥