యేసే జన్మించేరా తమ్ముడా

 

యేసే జన్మించేరా తమ్ముడా… 

దేవుడవతరించేరా తమ్ముడా… 

ఓరోరి తమ్ముడా… ఓరోరి తమ్ముడా… 

 

1.పెద్ద పెద్ద రాజులంతా – నిద్దురాలు బోవంగా 

అర్ధరాత్రి వేల మనకు – ముద్దుగా జన్మించినయ్యా 

 

2.బెత్లెహేము గ్రామమందు – బీదకన్య గర్భమందు 

నాధుడు జన్మించినయా – వెలుగు మన కందరికి 

 

3.కన్య రాశి మరియమ్మ – జోల పాటలు పాడంగా 

గగనాల ధూతలంతా – గానాలు పాడంగా