యేసు స్వామి నీకు నేను – నా సమస్త మిత్తును

 

యేసు స్వామి నీకు నేను 

యేసు స్వామి నీకు నేను – నా సమస్త మిత్తును 

నీ సన్నిధిలొ వసించి – ఆశతో సేవింతును 

నా సమస్తము – నా సమస్తము 

నా సురక్ష కా నీ కిత్తు – నా సమస్తము 

2. యేసు స్వామి నీకె నేను – దోసి లొగ్గి మ్రొక్కెదన్ 

తీసివేతు లోకయాశల్ – యేసు చేర్చుమిప్పుడే ||నా సమస్తము|| 

3. నేను నీ వాడను యేసు – నీవును నావాడవు 

నీవు నేను నేకమాయె – నీ శుద్ధాత్మ సాక్ష్యము ||నాసమస్తము|| 

4. నీకు నన్ను యేసు ప్రభూ – ఈయనేనె యేగితి 

నీదు ప్రేమశక్తి నింపు – నీదుదీవె నియ్యవే ||నాసమస్తము|| 

5. యేసు నీదె నా సర్వస్తి – హా సుజ్వాలన్ బొందితి 

హా సురక్షణానందమా – హల్లెలుయా స్తోత్రము ||నా సమస్తము|| 

యేసు నామము జయం జయము