యేసు రక్తమే జయము జయము రా….శిలువ రక్తమే జయము జయము రా.

 

యేసు రక్తమే జయము జయము రా….శిలువ రక్తమే జయము జయము రా….ధైర్యాని  

శౌర్యాన్ని నింపెనురా… తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా …॥2యేసు “ 

 

1.బలహేనులకు బలమైన దుర్గం , ముక్తి యేసు రక్తము ….వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వసత యేసు రక్తము ….శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం – నీతికి కవచం పరిశుదుని రక్తం “2″మృత్యువునే .. గెలిచిన రక్తము … పాతాళం మూయు రక్తము నరకాన్ని భందించిన జయశాలి అధిపతి రారాజు యేస్సయ్యే..”యేసు “ 

 

2.పాపికి శరణము యేసు రక్తము,రక్షణ ప్రాకారము…అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము …శత్రువు నిలిఉవదు విరోధి ఎవ్వడు ?..ఏ ఆయుధము నీపై వర్దిల్లదు ..”2″సాతాన్నే నలగగొట్టిన వాదితలనే చితక కొట్టినాకొదమ సింహమై మెఘరూరుడిగా తీర్పు తిర్చ వచ్చు రారాజు యేస్సయ్యే..”యేసు