యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము

 

యేసు రక్తము రక్తము  రక్తము – యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము  యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము 

1. ప్రతి ఘోర పాపమును కడుగును – మన యేసయ్య రక్తము   

ప్రతి ఘోర పాపమును కడుగును – మన యేసయ్య రక్తముబహు దు:ఖములో మునిగెనే – చమట రక్తముగా మారనే  బహు దు:ఖములో మునిగెనే – చమట రక్తముగా మారనేయేసు రక్తము రక్తము రక్తము  యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము  యేసు రక్తము రక్తము రక్తము  

2.        మనః సాక్షిని శుద్ధి చేయును – మన యేసయ్య రక్తము               మనః సాక్షిని శుద్ధి చేయును – మన యేసయ్య రక్తముమన శిక్షను తొలగించెను – సంహారమునే తప్పించెను       మన శిక్షను తొలగించెను – సంహారమునే తప్పించెనుయేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తమ  ేసు రక్తము రక్తము రక్తము  

3.        మహా పరిశుద్ద స్థలములో చేర్చును – మన యేసయ్య రక్తము       మహా పరిశుద్ద స్థలములో చేర్చును – మన యేసయ్య రక్తముమన ప్రధాన యాజకుడు – మన కంటె ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు – మన కంటె ముందుగా వెళ్ళెన  ేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము  యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము