యేసు రక్తము ఫ్రభు యేసు రక్తము

 

యేసు రక్తము ఫ్రభు యేసు రక్తము4 

యేసు రక్తము పాప సంహారం 

యేసు రక్తము శాప పరిహారం 

చిందెనే రక్తము యేసుని రక్తము తొలగెను పాపు రక్తమే జీవము 

1.పాపము క్షమియించే యేసుని రక్తము శాపమును బాపె యేసు రక్తము 

నిందను తొలగించే యేసునిరక్తము ఆత్మను రక్షించె యేసుని రక్తము 

యేసుని రక్తము ఫ్రభు యేసు రక్తము4 

యేసుని రక్తము పాప సంహారం యేసుని  రక్తము శాప పరిహారం 

2.ఫ్రేమను కురిపించే యేసుని రక్తము కృపలో నడిపించే యేసుని రక్తము 

శాంతిని చేకూర్చే యేసుని రక్తము వాగ్దానములిచ్చున్ యేసుని రక్తము 

యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం..