యేసు రక్తములో నాకు జయమే జయముప్రభు యేసు రక్తములో నిత్యం విజయం

 

యేసు రక్తములో నాకు జయమే జయముప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2) 

జయం జయం జయం జయం – నా యేసునిలోజయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2)    యేసు రక్తములో॥ 

 

1.పాపాలను క్షమియించి – శాపాలను భరియించివిడుదలను కలిగించే యేసు రక్తముమరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించిపరలోకానికి చేర్చే యేసు రక్తము (2) 

అమూల్యమైనది పవిత్రమైనదిప్రశస్తమైనది నిష్కళంకమైనది (2)      జయం జయం 

 

2.శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చిఆదరణను కలిగించే యేసు రక్తమురోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసిస్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2) 

అమూల్యమైనది పవిత్రమైనదిప్రశస్తమైనది నిష్కళంకమైనది (2)      జయం జయం