యేసు రక్తమయ్యా -పరిశుద్ధ రక్తమయ్యా

 

యేసు రక్తమయ్యా -పరిశుద్ధ రక్తమయ్యా 

పావం కడుగునయ్యా – పరముకు చేర్చునయ్యా 

యేసుని రక్తములో స్వస్థత ఉన్నది 

యేసుని రక్తములో ఆరోగ్య మున్నది  (2) 

విశ్వసించి చూడు సోదరా 

వెతలన్నీ తీరును గదా  (2) 

2. యేసుని రక్తములో విజయం ఉన్నది 

యేసుని రక్తములో విడుదల వున్నది  (2) 

నమ్ముకుంటే చాలు సోదరా 

నెమ్మదే నీకు ఈ ధరా  (2) 

3.యేసుని రక్తమే శుద్దీకరించును 

యేసుని రక్తమే పాపము కడుగును   

రక్తములో కడగబడాలి యేసయ్య వశమవ్వాలి