యేసు యేసు యేసరాజా యేసు యేసు యేసు యేసరాజా

 

యేసు యేసు యేసరాజా యేసు యేసు యేసు  యేసరాజా 

యేసరాజా…..మహరాజా- యేసరాజా…..మహరాజా – 2 

1.కరుణామయుడు యేసు కరుణామయుడు     

    ప్రేమమయుడు యేసు ప్రేమమయుడు !!యేసరాజా….!! 

2.ప్రేమమయుడు యేసు ప్రేమమయుడు       

    జాలిమయుడు యేసు జాలిమయుడు !!యేసరాజా….!!         

3.దయమయుడు యేసుదయమయుడు       

      జ్యోతిర్మయుడు యేసు జ్యోతిర్మయుడు !!యేసరాజా….!!                       

హల్లెలూయ ఆరాధ్యుడా హల్లెలూయ స్తుతిపాత్రుడా     

హల్లెలూయ  అబిషక్తుడా …హల్లెలూయ అబివందనం    

యేసు శక్తి గోప్పు శక్తి    యేసు శక్తి గోప్పు శక్తి     

గోప్పు గోప్పు గోప్పు గోప్పు  గోప్పు శక్తి 

శతాను శక్తిని అణచివేయును అపవాది శక్తిని యేసు  అణచివేయును  

యేసు నామం  గోప్పు నామం  యేసు నామం  గోప్పు నామం 

యేసు రాజా యేసు రాజా  యేసు రాజా  యేసు రాజా   -2 

యేసు శక్తి గోప్పు శక్తి  యేసు శక్తి గోప్పు శక్తి 

యేసు ప్రేమ గోప్పు  ప్రేమ  యేసు ప్రేమ గోప్పు  ప్రేమ