యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా

 

యేసు మాతో నీవుండగా 

మేము అలసిపోలేమయ్యా (2) 

అంతా నీవే చూసుకుంటావు (4)       ||యేసు మాతో|| 

 

సమాధానకారకుడు నీవేనయ్యా 

సర్వశక్తుడవు నీవేనయ్యా (2)           ||యేసు మాతో|| 

 

అద్భుత దేవుడవు నీవేనయ్యా 

ఆలోచన కర్తవు నీవేనయ్యా (2)         ||యేసు మాతో|| 

 

నా యొక్క సౌందర్యం నీవేనయ్యా 

నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2)  ||యేసు మాతో||