యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు యేసు గొప్ప దేవుడు

 

యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2) 

ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనునుచింతలన్ని బాపి శాంతినిచ్చును (2)       యేసు మంచి॥ 

1.శాశ్వతమైన ప్రేమతోనిన్ను నన్ను ప్రేమించాడు (2) 

సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడుతన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2)       యేసు మంచి॥ 

2.శాంతి సమాధానం మనకిచ్చాడుసమతా మమత నేర్పించాడు (2) 

మార్గము సత్యము జీవమైనాడుమానవాళికే ప్రాణమైనాడు (2)       యేసు మంచి॥