యేసు కూడా వచ్చును – అద్భుతముల్ ఎన్నో చేయును

 

యేసు కూడా వచ్చును – అద్భుతముల్ ఎన్నో చేయును 

1.శ్రమలన్ సైతానున్ వెల్లగొట్టును 

కుమిలియున్న హృదయాన్ని ఆదరించుచు 

2.వేదన శోకమున్ తీర్చివేయును 

సమాధాన సంతోషం నాకు ఇచ్చును 

3.అప్పుబాధ కష్టాలన్ తొలగించును 

కంటినుండి కన్నీరున్ తుడిచి వేయును 

4.తలంచిన కార్యములు జయము పొందుదును 

శత్రువైన సాతానున్ ఓడించేదన్