యేసు అను నామమే – నా మధుర గానమే

ను నామమే – నా మధుర గానమే  -2 

నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….  

1.నా అడుగులు జార సిద్ధమాయెను –2 

అంతలోన నా ప్రియుడు –2 నన్ను కౌగలించెను –1 

యేసు అను నామమే – నా మధుర గానమే 

నా హృదయ ధ్యానమే –  యేసు అను నామమే….  

  

2. అగాధజలములలోన – అలమటించు వేళ –2 

జాలి వీడి విడువక –2 నన్ను ఆదరించెను –1 

యేసు అను నామమే – నా మధుర గానమే  -2 

నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే…. 

 3. అడవి చెట్లలోన – జల్దరు వృక్షంబు వలె –2 

పురుషులలో నా ప్రియుడు –2 అధిక కాంక్షనీయుడు –1 

యేసు అను నామమే – నా మధుర గానమే  -2 

నా హృదయ ధ్యానమే –1  యేసు అను నామమే…