యేసురాజు వచ్చుచుండె హల్లేలుయా

 

యేసురాజు వచ్చుచుండె హల్లేలుయా 

ప్రభుల ప్రభువు వచ్చుచుండె హల్లేలుయా (2) 

హల్లేలుయ హల్లేలుయ హల్లేలుయా (4) యేసురాజు 

1.ఆర్బాటముతో అరుదెంచును బూరాద్వనితో ఏతెంచును (2) 

మహిమ శరీరం దాల్చెదము  మహిమలొ నిత్యం నివశించెదము (2)   

హల్లేలుయ హల్లేలుయ హల్లేలుయా (4) (యేసురాజు) 

2.బహుమానములూ ఎన్నోతెచ్చున్ భహుగా తెచ్చున్ నా కొరకు ఆయనే (2) 

కన్నీరంతా తుడుచును తానే కన్నతండ్రిగా నన్ను ఆధరించును(2)  

హల్లేలుయ హల్లేలుయ హల్లేలుయా (4) (యేసురాజు) 

3.ఆనంధమే మహాదానందమే ఆ హా హా హా ఆనంధమే (2) 

ఆనంధమే ఆనంధమే యేసుతొనిత్యం మహాదానందమే(2)   

హల్లేలుయ హల్లేలుయ హల్లేలుయా (4) (యేసురాజు)