యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే త్వరగ వచ్చుచుండే

 

యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే త్వరగ వచ్చుచుండే2 

హోసన్నా జయమే  -2 హోసన్నా జయం మనకే –2 

యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే  

 1. యోర్దాను ఎదురైనా – ఎర్ర సంద్రము పొంగిపొర్లినా –2 

భయము లేదు జయము మనదే విజయ గీతము పాడెదము ॥ హోసన్నా ॥  

 2. శరీర రోగమైనా – అది ఆత్మీయ వ్యాధియైనా –2 

యేసు గాయముల్ స్వస్థపరచును – 

రక్తమే రక్షణ నిచ్చున్ 2   ॥ హోసన్నా ॥  

 3. హల్లెలూయ స్తుతి మహిమ – ఎల్లప్పుడు  

హల్లెలూయ స్తుతి మహిమ –2 

యేసురాజు మనకు ప్రభువై – త్వరగా వచ్చుచుండె  ॥ హోసన్నా ॥