యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా

 

యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా             

ఎగసాయం చూడరా ఎంతో బాగుందిరా         

1.నారోకడు నాటేరా నీరోకడు పోసేరా  

పైరిచినాడురా పైనున్నవాడురా    “యేస    

2.ఎలుకలున్నాయిరా – ఏర్లు కొరిికేనురా         

నక్కలున్నాయిరా – నక్కి చూస్తాయిరా “యేసు