యేసయ్య నీ వంటి వార్వెరు .. లోకన లేనే లేరేవ్వరు…

 

యేసయ్య  నీ వంటి  వార్వెరు .. లోకన లేనే లేరేవ్వరు….   

ప్రాణా నాధుడా  నా యేసు  రాజు….   

నీ సాటి వేరెవ్వరు   లేనే లేరయ్య – యేసయ్య  

1. రక్తమిచ్చి   మమ్ములన  రక్షించితివి – 

  నీ  ప్రేమ   పంచి  పాపులను  పిలాచితివి… – 2    

  నీ  ప్రేమెంతో  ఊన్నతమయ్య……    

  నీ పిలుపే మహొన్నతమయ్య  –2  – “యేసయ్య  

2. అన్న  ామములకన్న  మిన్నెనది  

   అద్బుతమైనది యేసు నీ నామము-2 

   నీను స్తుతియింప ధన్యమయ్య      

  నీవు  లేకున్న బ్రతుకే  వ్యర్ధమయ్య   -2 – “యేసయ్య  

3. నిముషయై  ిదురపోవు నీవేన్నడు 

  మా కపరివై మరువని  మారక్షక.. 

  బలిని కోరని  దేవుడవయ్య……  

  బ్రతికించే   దేవుడవయ్య  – 2 – “యేసయ్య