యేసయ్య నామంలో – శక్తి ఉన్నదయ్యా

 

యేసయ్య నామంలో – శక్తి ఉన్నదయ్యా 

నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని 

1. పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం  

పాపిని పవిత్రపరిచే – శక్తి కలిగినది యేసయ్య నామం 

2. రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం 

మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం 

3. దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం 

దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం 

4. సృష్టిని శాసించే – శక్తి కలిగినది యేసయ్య నామం 

మృతులను లేపగలిగే – శక్తి కలిగినది యేసయ్య నామం 

5. పాతాళాన్నీ తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం  

పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం