యేసయ్య కనికపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా

 

యేసయ్య కనికపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా!!2!!  

నీవే నా సంతోష గానము సర్వ సంపదలకు ఆధారము!!2!!  

యేసయ్య కనికరపూర్ణుడా! ! 

1. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి  !!2!! 

నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి 

సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప  

పొంది జీవింతును ఇల నికొరకే!!2!! యేసయ్య కనికరపూర్ణడా!! 

2.నాకొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు  

దాహమ తిర్చుటకు బండను చీల్చిన ఉపకరివి!!2!!  

అలసినవారి ఆశను తృప్తిపరిచితివి  

అనంత కృపపొంది అరాదింతును అనుక్షణము! !2!! 

3.నీ వలన బలమునొందిన వారే ధన్యులు  

నీ సన్నిధియైన సీయోనులో వారు నిలిచెదరు! !2!!  

నిలువరమైన రాజ్యములోనిను చూచుటకు  

నిత్యము కృపపొంది సెవించెదను తుదివరకు!!2!! !!  

యేసయ్య కనికరపూర్ణడా!! ఆరాధనకు యెగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు