యేసయ్యా యేసయ్యా-నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

 

యేసయ్యా యేసయ్యా-నిన్నే  నిన్నే నే కొలుతునయ్యా 

    నీవే నీవే నా రాజువయ్యా-యేసయ్యా యేసయ్యా 

1.కొండలలో లోయలలో   అడవులలో ఎడారులలో 

   నన్ను గమనించినావా-నన్ను నడిపించినావా యేసయ్యా 

2.ఆత్మీయులే నన్ను అవమానించగ  అన్యులే నన్ను అపహసించగా 

    అండ నీవైతివయ్యా-నాకొండ నీవే యేసయ్యా  యేసయ్యా 

3.మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ  

నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప 

నన్ను బలపరచెనయ్యా-నిన్నే ఘనపరతునయ్యా     “యేసయ్యా 

4.వంచన వంతెన ఒరిగిన భారాన్  ొసగక విసిగిన విసిరే కెరటాన్న 

   కలలా కడతేర్చినావా-నీ వలలో నను మెసినావా     “యేసయ్యా