యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము

 

యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము   

యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖఢ్గము 

నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగైయున్నది              

యేసయ్యా నీ మాటలు  తేనెకంటే మధురము 

యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు 

1.కష్టములలో నష్టములలో   వ్యాధులలో నావేధనలో   2 

ఆదరించును ఆవరించును తీర్చిదిద్దీ సరిచేయును 

స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చీ నడిపించును  

యేసయ్యా నీ మాటలు తేనెకంటే మధురము 

యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు 

2.కష్టములలో నష్టములల  ్యాధులలో నా వేధనలో ॥2 

ఆదరించును ఆవరించును తీర్చిదిద్దీ సరిచేయును    

స్వస్థపరచును లేవనెత్తును  జీవమిచ్చీ నడిపించును   2 

యేసయ్యా నీ మాటలు తేనెకంటే మధురము 

యేసయ్యా నీ మాటలుజీవపు ఊటలు.