యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి

 

యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి  

అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా 

అర్హునిగా మార్చెను… 

యేసయ్యా నీ కృపా… 

1.నీ నిత్య మహిమకు పిలిచితివా 

నీ శాశ్వత కృపతో నింపితివా!!2!! 

నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెద నీ కృప ఎన్నడు!!2!! 

!!యేసయ్యా నీ కృపా!! 

2.నీ నిత్య మహిమకు పిలిచితివా 

నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా!!2!! 

ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును!!2!! 

!!యేసయ్యా నీ కృపా!! 

3.గువ్వవలె నే నెగిరి నిను చేరేనా 

నీ కౌగిట నే నొదిగి హర్షించనా!!2!! 

ఈ కోరిక నాలో తీరునారాకడలోనే తీరును!!2!! 

!!యేసయ్యా నీ కృపా!!