యేసయ్యా నిన్నే పూజింతును నీ నామమును ద్యానింతునూ

 

యేసయ్యా నిన్నే పూజింతును నీ నామమును ద్యానింతునూ (2) 

నీవే నాప్రానమ నీవే నాసర్వమా నీవే నాఅంతరంగమా (2) 

ఆ….ఆ….ఆ… హల్లెలూయా  ఆ….ఆ….ఆ… హల్లెలూయా (2) 

1.నీ వాక్యమునుండి దూరమైతిని నీ త్రోవలనుండి తొట్రిల్లితిని 

 గోరశ్రమలతొ నిందలపాలై నా తప్పిదమును తెలుసుకొంటిని (2) 

 శరణనిచేరితి శిరమును వంచితి హృదయముతో ఒప్పుకొంటిని (2) 

 ఆ….ఆ….ఆ… హల్లెలూయా  ఆ….ఆ….ఆ… హల్లెలూయా (2) 

2.నను క్షమియించుటకై కలువరిగిరిలొ రిక్తుడవైతివి యాగమైతివి 

 ఇకనే బ్రతికిన నా దినములన్నియు నీతోనిబందన చేసుకొంటిని (2) 

 పరిశధ్ధాత్మలొ పరిపూర్నుడనై పరముకై నే వేచియుంటిని (2) 

 ఆ….ఆ….ఆ… హల్లెలూయా  ఆ….ఆ….ఆ… హల్లెలూయా (2)