యేసయ్యా ……… నా నిరీక్షణా ఆధారమా

 

యేసయ్యా ……… నా నిరీక్షణా ఆధారమా  

నా నిరీక్షణా ఆధారమా … ఆ   అ ఆ  

నా నిరీక్షణా ఆధారమా –2 

 1. ఈ ఒంటరి పయనంలో  

    నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే –2 

    నాలోనే నీ ఉండుము  

    నీలోనే నను దాయుము –2                      ॥ యేసయ్యా ॥  

 2. షాలేము రాజా నీదు నామం  

    పోయబడిన పరిమళ తైలం –2 

    నీవే నా ప్రాణము  

    సీయోనే నా ధ్యానము –2               ॥ యేసయ్యా ॥