యేసయ్యా నా దొరా నీసాటి ఎవరయ్యా ఈ ధర

 

యేసయ్యా నా దొరా నీసాటి ఎవరయ్యా ఈ ధరనా కోసమే వచ్చిన సర్వేశ్వరానను విడిపించిన కరుణాకరామనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరావేసారిపోనయ్యా ధవళాంబరా (2)        యేసయ్యా 

1.మండే నా బ్రతుకే పాటగానిండైన నీ బ్రతుకే బాటగా (2) 

పండంటి నీ ప్రేమ తోటలోమెండైన నీ వాక్యపు ఊటలోదొరికింది నా వరాల మూటసప్త స్వరాలే చాలవింక నా నోట (2) యేసయ్యా 

2.నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యావెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా (2)ిగిలిన శ్రమలను సంతర్పణలోకదిలే కన్నీటి అర్చనలోపండింది నా నోముల పంటఎంత పంచినా తరగదు ఈ దేటంట (2)        యేసయ్యా 

3.నా దాగు చోటు నీవేనయ్యాచికాకు పడక నన్ను కాచేవయ్యా (2) 

ఏకాకి నేనింక కాబోనయ్యానీ రాక కోసమే ఉన్నానయ్యాశ్రీమంతుడా సాత్వికుడాపరిపూర్ణుడా కడు దీనుడా (2)