యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారము

 

యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారము  

ఆ తండ్రి ప్రేమించిన దేవుని పిల్లలము  

దేవునికి ప్రియులము-దేవుని పిల్లలము  

1.ఆయన అరచేతిలో చెక్కబాడినవారము      

ఆయన పోలికలో చేయబడినవారము 

2.ఆయన రక్తంలో కడగబడినవారము     

ఆయన నామంలో నిలువబడినవారము