యెహోవ నా మొర లాలించెను తన మహా దయను నను గనించెను

 

యెహోవ నా మొర లాలించెను తన మహా దయను నను గనించెను 

అహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను॥యెహోవ 

 

పిశాచి గడిమి బడగొట్టెనుదన వశాన నను నిలువ బెట్టెనుప్రశాంత మధుర సు విశేష వాక్ఫలనిశాంతమున జే ర్చి సేద దీర్చెను                యెహోవ 

1.మదావలము బోలు నా మదిన్దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్యధేచ్చలన్నిటి గుదించి పాపపుమొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను         

    యెహోవ 

 

2.అనీతి వస్త్ర మెడలించెనుయే సునాథు రక్తమున ముంచెనువినూత్న యత్నమే ద నూని యెన్నడుగనన్ వినన్ బ్రే మ నాకు జూపెను           

       యెహోవ 

 

3.విలాపములకు జెవి నిచ్చెనుశ్రమ కలాపములకు సెలవిచ్చెనుశిలానగము పై కిలాగి నను సుఖకళావళుల్ మన సులోన నిలిపెను            

    యెహోవ 

 

4.అగణ్య పాపియని త్రోయకన న్ను గూర్చి తన సుతుని దా చకతెగించి మృతి కొ ప్పగించి పాపపునెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను         

     యెహోవ