యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును

 

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును||2|| 

ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది  అది నేతలకు ఫైగా ప్రకాచించుచున్నది||2|| 

లెమ్మునీవుతేజరిల్లుముప్రభువుకొరకుప్రకాశించుము||2|| 

 

1చూడుమ  ూమి మీద చీకటి కమ్ముచున్నది జీవవాక్యమచేబునీ జ్యోతివలే లెమ్ము||2|| 

జనములు నీ వెలుగుకు పరుగిడి వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి పరుగిడి వచ్చెదరు||2|| 

లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము||2|| 

ఒంటరైనవాడు వేయి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును||2|| 

ప్రభువు నీకు నిత్యమైన వెలుగుగా నుండును మీ దుఃఖ దినములు సమాప్తమైనవని ప్రభువు సెలవిచ్చెను||2|| 

లెమ్ము తేజరిల్లుము ప్రభు కొరకు ప్రకాశించును   ||2||       || యెహోవా||