యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.

 

యెహోవా నా బలమానేను నిన్ను ప్రేమించు చున్నాను. 

1.యెహోవా నా శైలమునా కోటనన్ను రక్షించు వాడునా కేడెమునా రక్షణ   శృంగమునా ఉన్నతదుర్గమునా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. 

2. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును.