యెహోవా నా కాపరి నాకు లేమి లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్

 

యెహోవా నా కాపరి నాకు లేమి లేదు 

 పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్        ||యెహోవా ॥ 

 

1.మరణపు చీకటిలో తిరుగుచుండి 

ననుప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్      ||యెహోవా ॥ 

 

2.పగవారి ఎదుట ప్రేమతో ఒక విందుప్రభు 

 సిద్ధము చేయున్ పరవశమెందెదను      ||యెహోవా ॥ 

 

3.నూనెతో నా తలను అభిషేకము చేయున్నా 

 హృదయము నిండి పొర్లుచున్నది            ||యెహోవా ॥ 

 

4.చిరకాలము నేను ప్రభు మందిరములో 

వసియించెద నిరతం సంతసమొందెదను        ||యెహోవా ॥