యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు

 

యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు 

ఆయన కృప నిత్యముండును (2) 

 

ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2) 

యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు     ||యెహోవా|| 

 

యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు 

జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)         ||యెహోవా||