యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత

 

యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత – స్తుతి చెల్లించుడి కృతజ్ఞత లర్పించుడి – స్తుతులను చెల్లించుడి         

1.నాకము వర్షించినా – లోకము నశించినా మీకు అండగా – నిలిచిన విభునకు కృతజ్ఞత లర్పించుడి – స్తుతులను చెల్లించుడి  

2.కరువులు కలిగినను – మరణము వచ్చినను కరుణతో కొరతలను -తీర్చిన ప్రభునకు కృతజ్ఞత లర్పించుడి – స్తుతులను చెల్లించుడి 

3. ఆపదలే రానీ – అపనిందలే గానీ కాపరియై మిమ్ము – గాంచిన క్రీస్తుకు కృతజ్ఞత లర్పించుడి – స్తుతులను చెల్లించుడి