యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞతా స్తుతులూ చెల్లించుడీ

 

యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞతా స్తుతులూ చెల్లించుడీ  2                       

1.చీకటినుండి వెలుగునకు మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే       ఆయనకే॥            

2.కష్టములలోనుండి ఆపదలలోనుండీ నన్ను విడిపించితివే   ఆయనకే॥