యెహోవా కొరకు ఎదురు చూడు మనసా

 

యెహోవా కొరకు ఎదురు చూడు మనసా 

సిగ్గు నొందనియ్యడు నా తండ్రి నిన్ను 

కష్టమైనా-కన్నీరైనా -ఓపికతో నీ పరుగును కొనసాగించు 

1బలమైన హస్తంతో తన ప్రజలను విడిపించి 

అరణ్యంలో తోడుండి-సముద్రంలో మార్గమేసి(2) 

చేయిపట్టి వారిని ఆధారికి చేర్చిన 

అన్నలచే అమ్మబడి అనాథగా అలమటించినా 

2చెరసాల పాలై -చింతలలో మిగిలినా(2) 

యేసేపుకు తోడుండి– బహుగా హెచ్చించినా(2) 

3కఠినమైన హృదయంతో క్రీస్తుకు విరోదమైనా 

మార్గాన్ని ఏర్పరిచి- అశాంతితో మసలినా(2) 

ప్రేమతో దర్శించి సౌలును పౌలుగా చేసినా(2)