యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు మహా దేవుని సేవించు

 

యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు మహా దేవుని సేవించు – యేసుని పూజించుఆశ్చర్యకరుడు ఆలోచనకర్తబలవంతుడైన నిత్యుడగు తండ్రి ॥2 

సమాధానకర్త అయిన  

 

1.రారాజునుఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోనుకరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసికలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు         యెహోవాను 

 

2.ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించుభూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించుతన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించుపిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించునీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో                ఆత్మతోను 

 

3.స్వరమండలముతో ఆయనను స్తుతియించుసితార స్వరములతో ఆయనను స్తుతియించుగంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతోతంబుర నాట్యముతో తంతి వాద్యముతోజీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు         ఆత్మతోను|