యెహోవాకు స్తుతులు పాడండి – మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలో

 

యెహోవాకు స్తుతులు పాడండి – మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలో పాడండి మీరు యెహోవాకుఇశ్రాయేలు తమ సృష్టికర్తనుసీయోను వాసులు తమ రాజునుస్మరియించుకొని సంతోషింతురునాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు      యెహోవాకు 

1.తంబురతోను సితారతోనుతనను గూర్చి గానము చేసిదేవుని ప్రేమరసమును గ్రోలిపావనాలంకారమును బొంది – మీరు     యెహోవాకు 

2.భక్తులై ఘనులై హర్షింతురుఉత్సాహమున ఊప్పొంగెదరుపడకల మీద ప్రభువును కోరిపాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు        యెహోవాకు 

3.అన్య జనులను శిక్షించుటకురాజుల గొలుసుతో బంధించుటకురెండంచుల ఖడ్గమును ధరించిరిదైవ భక్తులకు ఘనత యునిదే – మీరు      యెహోవాకు