యెహొవా రోహీ…యెహొవా రోహీయెహొవా నాకాపరి.

 

యెహొవా రోహీయెహొవా రోహీయెహొవా నాకాపరి2 

 1.బండ అగు ఇశ్రాయేలు ముందు నడిపించి డందు నీ మందలో చేర్చుకోన్నవు    

మంచి కాపరి నీవుప్రాణమిచ్చివు  గోప్పు కాపరి నీవు కోదువే లెదు నాకు 

ప్రాణాన్న కాపరిగా రానైయున్నావు 

హొసన్నహల్లెలూయ .. హొసన్నహల్లెలూయ ..  2  

 2.యెహొవా శాలో… యెహొవా శాలో…..  –యెహొవా సమాధానకర్త2   

పాపపరరిహరి బలిధ్వారనీవు -సమాధాన పరచావు దేవునితో మమ్ము  

నదివాలే నీ సమాధానము .. ప్రవహింపచేమ్ము నీప్రజలకు – 2  

నాకున్న నీశాంతి భువి ఇవ్వలేనిది  

హొసన్నహల్లెలూయ .. హొసన్నహల్లెలూయ .. 2 

 3.యెహొవా మికదిస్.. యెహొవా మికదిస్ – పరిశుద్ధ పరిచే యెహొవా 2 

పరిశుద్ధ డనుచు  శేరుబులంత-ప్రతి గానమలు చేయు రాత్రింబగళ్ళు 

ప్రతేకమైన జనంగముగాచేసి పరిశుద్ధపరిచవుపాపమును బాపి 

పవిత్ర పరచేను  ప్రభుయేసు రక్తమై 

హొసన్నహల్లెలూయ .. హొసన్నహల్లెలూయ ..  2