యెసే గొప్ప దేవుడు-మన యేసే శక్తిమంతుడు

 

యెసే గొప్ప దేవుడు-మన యేసే శక్తిమంతుడు “2″  

యేసే ప్రేమ పూర్ణుడు-యుగయుగములు స్తుతి పాత్రుడు “2″  

అ.ప: స్తోత్రముమహిమఙ్ఞానముశక్తిఘనతాబలము కలుగును ఆమెన్ “2″    “యేసే  

 

1. మహ శ్రమలలోవ్యాధి భాధలలొ-సహనము చూపి స్థిరముగ నిలచిన– యోబు వలె నే జీవించెదను “2″  

అద్వితీయుడు ఆదిసంభూతుడు-దీర్ఘశాంతుడు ఆ ప్రభు యేసే….. “2″      “స్తోత్రము”  

 

2. ప్రార్ధన శక్తితొఆత్మ బలముతొ-లోకమునకు ప్రభువును చాటిన- 

దానియేలు వలె జీవింతును  

మహోన్నతుడు మన రక్షకుడు-ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే….. “2″     “స్తోత్రము”  

 

3. జీవితమంతా ప్రభుతో నడచి-ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన- 

హనోకువలె నే జీవించెదను “2″  

అద్బుతకరుడు ఆశ్చర్యకరుడు-నీతి సూర్యుడు మన ప్రభు యేసే….. “2″       “స్తోత్రము”