యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర

యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర 

బెతెస్ద కోనేరు కలదు-అందు ఐదు మంటపములు కలవు 

1.కుంటివారు గ్రుడ్డివారు-ఊచకాళ్ళు చేతులు గలవారు 

గుంపులు గుంపులుగా-అందు పడియుంటిరి   “యెరూష 

2.దేవదూత దిగువేళ-రోగి బాగుపజపము 

ఏ రోగి ముందు దిగునో-ఆ రోగి బాగుపడును   “యెరూష 

3.ముప్పది ఎనిమిది యేండ్లనుండి రోగి యెుకడు 

స్వస్ధత నొందలేక పడియుండె నక్కడ 

యేసు వచ్చి వానిని చూచి స్వస్దపరచెను     “యెరూష 

4.యేసులేక లోకమందు మేలు ఉండదు 

ఏ మేలు వున్నా యేసులేక శాంతి ఉండదు 

యేసు పుంటే శాంతి వుంది-కాంతి వుంటుంది  “యెరూష